Tuesday, September 14, 2010

సంగీత జనకులము


సంగీత జనకులము, 49-58-6/1, బృందావన నిలయం, గ్రీన్ పార్క్ కోలని, విశాఖపట్నం -530013

''శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి:" అని ఆర్యోక్తి. అనగా గాన రసాన్ని శిశువులు పశువులతో పాటు పాములు కూడా విని ఆనందిస్తాయని అర్థం. మన పురాణ కాలంలో శ్రీ కృష్ణుడు అద్భుతంగా వేణునాదం ఆలపించేవాడని దానికి గోవులు, గోపికలు, మునులు సైతం తాదాత్మ్యం పొందేవారని చెబుతారు.
 
సంగీత జన కులము విశాఖ పట్నంలో 1979 అంటే సుమారు ౩౦ సంవత్సరాలకు పూర్వము ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ ఇంద్రగంటి వేంకట లక్ష్మణ శాస్త్రి గారి ఆధ్వర్యములో స్థాపించ బడినది. ఉచితంగా కర్నాటక సంగీతాన్ని కుల మత లింగ భేదము లేకుండా ఇప్పటివరకు వేవేల మందికి సంగీత పరిజ్ఞానాన్నిసమకూర్చిన స్వచ్ఛన్ద సంస్థ. దైవ స్వరుపులైన శ్రీ ఎక్కిరాల కృష్ణమాచారి గురువర్యుల శుభ ఆశీస్సులతో స్థాపించ బడినది. ఎందఱో మహానుభావులు. దేశ విదేశాలలో ఎందఱో
సంగీతవిద్వాంసులను తయారుచేసిన నిస్వార్ధ
సంగీత శిక్షణా సంస్థ.  
APPRECIATION COURSE BY KULAPATHI SRI INDRAGANTI VENKATA LAKSHMANA SASTRI AUDIO/VEDIO FOLLOWS:
 

No comments:

Post a Comment